శ్రీకార గురువుకు పాదాభివందనంతో సత్కారం.

On
శ్రీకార గురువుకు పాదాభివందనంతో సత్కారం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) 

జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు) : 

చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువు నందెల్లి మదన్ మోహన్ రావు ఇటీవల పదవి విరమణ చేసిన సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం రోజున కలిసి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

సందర్భంగా వారు మాట్లాడుతూ....

చిన్నతనంలో చక్కటి విద్యాబుద్ధులు నేర్పి నేడు ఈ స్థాయిలో ఉండడానికి గల కారకులైన నా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు...

మా గురువు నందెల్లి మదన్ మోహన్ రావు సార్ పదవి విరమణ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవం రోజున సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తూ మీరు ఆయురాగ్యలతో వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.