మా సమస్య పరిష్కరించండి - యం. యస్. సి. సి జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఉద్యోగుల మొర
On
మా సమస్య పరిష్కరించండి - యం. యస్. సి. సి జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఉద్యోగుల మొర
జగిత్యాల డిసెంబర్ 23:
జగిత్యాల జిల్లా కేంద్రంలో , యం యస్ సి సి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
యం. యస్. సి. సి జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ జగిత్యాల వారు తెలంగాణ ప్రభుత్వం ద్వారా వేతనం పొందుతూ చేయూత పథకం కింద పొందిన బీడీ కార్మికుల పింఛన్ పొందారు. ఇప్పుడుగటంలో పొందిన పింఛన్ తిరిగి చెల్లించి జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, దీన్ని అపించాలని కోరారు.
మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలి అని కోరారు.
సానుకూలంగా స్పందించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు.
Tags