ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లు

On

సికింద్రాబాద్  డిసెంబర్ 21 ( ప్రజా మంటలు):

ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ముస్లిం మైనార్టీ మహిళలకు ఉచితంగా ప్రభుత్వం కుట్టు మిషన్ లను అందజేస్తుందని బన్సీలాల్ పేట డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి పేర్కొన్నారు. సీసీ నగర్ కమ్యూనిటీ హాల్ లో శనివారం మహిళల నుంచి అప్లికేషన్లను స్వీకరించి ఆన్ లైన్ లో ఫ్రీ గా దరఖాస్తులను అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణ గణేష్ అబ్దుల్ కలీం పార్శి మహేష్, మునీర్, నస్రిన్ బేగం, శ్రీనివాస్,  హరి, శ్రవణ్, వరుణ్, అబ్దుల్ ఖయ్యూం, సాయి సందీప్ పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.