దేశానికి అన్నం పెట్టే రైతులకు సంకెళ్ల...? దావా వసంత సురేష్.

On
దేశానికి అన్నం పెట్టే రైతులకు సంకెళ్ల...? దావా వసంత సురేష్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)

తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పై జరుగుతున్న అరాచకాలను, అణిచివేతల నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని జగిత్యాల తహసీల్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ 

ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, విన్నవించుకున్నారు....

  • భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోంది.
  • అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారు.
  • పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోంది.
  • ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటూన్నాం.
  • స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.
  • ఓసారి ఫార్మా విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని, మాయమాటలు చెప్తూ ఏదోలాగా రైతన్నల భూములను లాక్కొని ఆదానికి, తన అల్లుడికి అప్పజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు.
  • తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా... నిరంకుశంగా, పాషవికంగా పేద రైతన్నల పైన మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాము.
  • కొడంగల్ నియోజకవర్గం తన జాగీరుగా భావిస్తూ... తన సోదరులతో పేద బడుగు బలహీన దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరాచకాలను, అణిచివేతను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ టార్చర్ ను మీ దృష్టికి తెస్తున్నాము.
  • అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నలను జైలులో పెట్టి, రైతన్న చేతులకు బేడీలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను, పోలీసుల అణిచివేతను వేధింపుల నుండి వారిని కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.
  • లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా... రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నల కుటుంబాలను వేధించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సద్భుద్ధిని ప్రసాదించాలని, ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని రాజ్యాంగ నిర్మాత అయిన మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, అర్బన్ రూరల్ మండల ఆధ్యక్షులు తుమ్మ గంగాధర్,ఆనందరావు,  పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, పట్టణ ఉపాధ్యక్షులు వోల్లం మల్లేష్, బిఆర్ఎస్ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, అవారి శివకేశరీ బాబు, నాయకులు ఎల్లాల దామోదర్ రావు, చిట్ల రమణ , వెంకటేశ్వరావు,  గంగా రెడ్డి, హరీష్, సనీత్ రావు, ప్రణయ్, నగేష్, ప్రతాప్ గంగ రెడ్డి,భగవన్ సాయి చింతల గంగాధర్, రిజ్వాన్, నక్క గంగాధర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు

తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు):  తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తోక్కి సలాటలో పలువురు భక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురు భక్తులు క్షతగాత్రులు అయ్యారు.    గురువారం సాయంత్రం భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో మృతులకు కొవ్వొత్తులతో   ఈ...
Read More...
Local News  State News 

అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం జగిత్యాల రూరల్ జనవరి 9 (ప్రజా మంటలు): వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అంబర్పేట కొండపై స్వయంభుగా వెలసిన  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. అంతేకాకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు...
Read More...
Local News  State News 

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి(రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి జనవరి 09:.. .   ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ   వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులుబొజ్జా...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్   (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 09:  విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ది తో కృషి చేయ గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక జిల్లా...
Read More...
Local News 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్ సూర్య గ్లోబల్ పాఠశాలలో  జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జగిత్యాల జనవరి 09:  జగిత్యాల జిల్లా కే౦ద్రం లోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లడుతూ జిబ్రాక్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియామాలు, ప్రాంతీయ చిత్రాలు చిన్నారులు చాలా బాగా...
Read More...
National  State News  International  

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు- హాలీవుడ్ లో భీభత్సం, కాలిపోయిన భవనాలు

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు- హాలీవుడ్ లో భీభత్సం, కాలిపోయిన భవనాలు లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి,బిడెన్ ఇటలీ పర్యటనను రద్దు లాస్ ఏంజిల్స్ జనవరి 09: లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి, హాలీవుడ్ హిల్స్‌లో 'సూర్యాస్తమయం అగ్ని' 50 ఎకరాలకు పెరిగింది,కార్చిచ్చులకు ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి అధ్యక్షుడు జో బిడెన్ ఇటలీకి తన చివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.  హాలీవుడ్ హిల్స్‌లో...
Read More...
National  State News 

తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి

తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చంద్రబాబు, పవన్ కల్యాణ్, కవిత సంతాపం  తిరుపతి జనవరి 09: తిరుపతి తొక్కిలాట ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది. రుయాలో నలుగురు, స్విమ్స్‌లో ఇద్దరు మృతి.క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్సతిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీమూడు రోజులకు లక్షా 20...
Read More...
Local News  State News 

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు రాజన్న సిరిసిల్ల జనవరి 08: వేములవాడలో బాలిక కిడ్నాప్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులు వేగంగా చేధించారు..   ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యూహంతో ఫలించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్. గత 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ  పోలీసులు.కనుగొన్నారు.జిల్లాలో సంచలనంగా మారిన అధ్విత...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's Cartoon 
Read More...
Local News 

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోసైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి జనవరి 08 (ప్రజా మంటలు):   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జాతీయ రోడ్డు భద్రత  సందర్భంగా గొల్లపల్లి  మండల కేంద్రంలో  జూనియర్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అంతేకాకుండా...
Read More...
Local News 

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు    గొల్లపల్లి జనవరి 07( ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు గ్రామంలో జగిత్యాల కు చెందిన సాయికుమార్ 26 సం"వద్ద నుండి 270 గ్రాముల గంజాయి ని స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసిన గొల్లపెల్లి ఎస్ఐ, సతీష్ ఈఎవరైనా...
Read More...
Local News 

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం  జనవరి 07 (ప్రజా మంటలు):   ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం యందు రోడ్డు భద్రత మాషోస్తావాల్లో భగంగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్  పాఠశాల  విద్యార్థి, విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు, నిబంధనాల గురించి వివిధ అంశాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం
Read More...