వైరల్ అవుతున్న నాగ చైతన్య-శోభిత వివాహం ఫోటోలు 

నాగార్జున బహుమతి ఏమిటి?

On
వైరల్ అవుతున్న నాగ చైతన్య-శోభిత వివాహం ఫోటోలు 

వైరల్ అవుతున్న

నాగ చైతన్య-శోభిత వివాహం ఫోటోలు 

హైదరాబాద్ డిసెంబర్ 06:

 నాగ చైతన్య- శోభితల వివాహం నిన్న రాత్రి 8:13 గంటలకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ముఖ్యంగా నాగ చైతన్య తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వివాహం జరిగింది. కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

నాగార్జున బహుమతిIMG_20241206_213155

అంతేకాదు వీరి పెళ్లికి నాగార్జున 2.5 కోట్ల రూపాయల విలువైన కారును, హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ బంగ్లాను బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున తన కొడుకు, కోడలు పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ.. శుభాకాంక్షల పోస్ట్ పెట్టారు.

Tags
Today's cartoon

Today's cartoon

Today's cartoon

Today's cartoon

Today's cartoon

Today's cartoon

Today's cartoon

Today's cartoon