బంగ్లాదేశ్ కరెన్సీ పైనున్న ముజిబూర్ రహ్మాన్ బొమ్మ తొలగింపు?
On
బంగ్లాదేశ్ కరెన్సీ పైనున్న ముజిబూర్ రహ్మాన్ బొమ్మ తొలగింపు?
ఢాకా డిసెంబర్ ,06:
బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు, మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది.
షేక్ ముజీబుర్‌ను 'ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్'గా కొనియాడుతుండగా.. ఆయనను అలా పరిగణించడం లేదని తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల పేర్కొనడం గమనార్హం.
Tags