ఈనాటి ముఖ్య వార్తలు: మహా సిఎం నేడే, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్ట్, ఇందిరమ్మ ఇళ్ల aap మొదలు.....

On
ఈనాటి ముఖ్య వార్తలు: మహా సిఎం నేడే, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్ట్, ఇందిరమ్మ ఇళ్ల aap మొదలు.....

 ఈనాటి ముఖ్య వార్తలు: మహా సిఎం నేడే, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్ట్, ఇందిరమ్మ ఇళ్ల aap మొదలు......

మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం 

సా.5:30కి ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో ప్రమాణస్వీకారం
సీఎంగా ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌
డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌
ఈ నెల 16 నుంచి నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 12లోగా కేబినెట్‌ను ఏర్పాటు చేసే అవకాశం
------- 

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
నిన్న బంజారాహిల్స్‌ పీఎస్‌లో కౌశిక్‌పై కేసు నమోదు
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేసే అవకాశం.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీమంత్రి హరీష్‌రావు
హరీష్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు
పోలీసులతో హరీష్‌రావు వాగ్వాదం
కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు
నిన్న బంజారాహిల్స్‌ పీఎస్‌లో కౌశిక్‌పై కేసు నమోదు
---+-+

సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు
బెనిఫిట్ షో సందర్భంగా జాగ్రత్తలు తీసుకోలేదని..
థియేటర్‌ యాజమాన్యంపై పోలీసుల ఆరోపణ
సెక్యూరిటీ సరిగాలేక తొక్కిసలాట జరిగిందన్న పోలీసులు
------

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ సిద్ధం
ఉ.10 గంటలకు యాప్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌
యాప్‌ ద్వారా ఇప్పటికే దరఖాస్తుల వివరాల సేకరణ
పైలట్‌ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్, నిజామాబాద్‌..
భద్రాద్రి కొత్తగూడెం,మెదక్ జిల్లాల్లో వివరాల సేకరణ
----: 

Tags