గుర్తు తెలియని మృత దేహం లభ్యం

On
గుర్తు తెలియని మృత దేహం లభ్యం

గుర్తు తెలియని మృత దేహం లభ్యం.

గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):

 గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూర్ గ్రామ శివారులో చిల్వకోడూరు నుండి గోవిందపల్లి గ్రామానికి వెళ్ళే  మార్గం లో నక్క పోచయ్య వ్యవసాయ భూమి లో గుర్తు తెలియని ఒక మగ వ్యక్తి మృత దేహం లభ్యం  ఇట్టి మృతదేహాన్ని గుర్తు పట్టినవారు ఈ క్రింది నంబర్లకు తెలుపవలసిందిగా కోరుచున్నాము.
CI  Dharmapuri 
8712656817
SI  Gollapalli
8712656826
 నల్ల రంగు ప్యాంటు,నల్ల రంగు షర్ట్ ,జాకీ అండర్వేర్,కుడి చేయి పైన సౌజన్య పేరు గల టాటూ,ఎడమ చేయి పైన దిక్కులను సూచించే టాటూ, ఆనవాళ్లు ఉన్నాయి  ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు

Tags