జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన డి.సి.ఆర్.బి.డి.ఎస్.పి
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు) :
DCRB డీఎస్పీ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
Tags