తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
On
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
హైదరాబాద్ నవంబర్ 28:
హైదరాబాద్ లోని TV5 కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు ని మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం తెలంగాణ మాజీ శాసనసభ్యులు మరియు మాజీ శాసన మండలి సభ్యులు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రత్యేక L1 దర్శనాలు కల్పించాలని కోరడం జరిగింది.
ఈ విషయం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు సానుకూలంగా స్పందించడం జరిగింది.
Tags