ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ సూర్యారావు మృతి
కొప్పుల నివాళీ
On
దేవస్థానం మాజీ చైర్మన్ సూర్యారావు మృతి - కొప్పుల నివాళి - కొప్పుల నివాళీ
ధర్మపురి నవంబర్ 03:
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మాజీ ఛైర్మెన్, మాజీ వైస్ ఎంపీపీ, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ జువ్వాడి సూర్య రావు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు.
వారి భౌతిక కాయానికి పూలమాల వేసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులు అర్పించారు
వారి వెంట బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జెడ్పి మాజీ చైర్ పర్సన్ దావ వసంత, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ పాల్గొన్నారు.
Tags