తిరుమల క్యూలో గుండెపోటుతో మహిళ మృతి
On
తిరుమల క్యూలో గుండెపోటుతో మహిళ మృతి
తిరుమల సెప్టెంబర్ 07:
వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
కడపకు చెందిన ఝాన్సీకి ఇద్దరు కవల పిల్లలున్నారు. కాగా అంబులెన్స్ గంట ఆలస్యంగా రావడంతోనే తమ కూతురు చనిపోయిందని తండ్రి బోరున విలపించాడు.
Tags