నేలకొరిగిన తెలంగాణ సాహితీ కెరటం సినీ గేయ రచయిత "వడ్డేపల్లి కృష్ణ' ఇక లేరు..!

On
నేలకొరిగిన తెలంగాణ సాహితీ కెరటం సినీ గేయ రచయిత

నేలకొరిగిన తెలంగాణ సాహితీ కెరటం

సినీ గేయ రచయిత "వడ్డేపల్లి కృష్ణ' ఇక లేరు..!

హైదారాబాద్ సెప్టెంబర్ 06:

  ప్రముఖ రచయిత, దర్శకుడు,  సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చేనేత కుటుంబం నుంచి ఏది గోచ్చిన వడ్డేపల్లి కృష్ణ శుక్రవారం, సెప్టెంబర్ 6న, తెల్లవారుజాము తుది శ్వాస విడిచారు.

అమెరికా "తానా" లాంటి గొప్ప సంస్థలకు ప్రార్థనా గీతాలు, దాదాపు 25 వరకు, 250 వరకు సినీగీతాలు రాశారు. 

లలితగీత రచయితగా, వడ్డేపల్లి కృష్ణ ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలతో పాటు, ఆడియో ఆల్బమ్ ల రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా, విభిన్న కోణాల్లో తన రచనా నైపుణ్యం తో సాహిత్య సేవలు అందించారు. మానేరు గడ్డమీద నుంచి ఎదిగోచ్చిన వడ్డేపల్లి కృష్ణ కు ఘనమైన నివాళి...

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.