కరెంట్ షాక్ తో వ్యక్తి మరణించగా, అది చూసిన వ్యక్తి భయపడి ఆత్మహత్య.
On
కరెంట్ షాక్ తో వ్యక్తి మరణించగా, అది చూసిన వ్యక్తి భయపడి ఆత్మహత్య.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23 (ప్రజ మంటలు) :
రాజేశ్వరావుపేట గ్రామానికి చెందిన జంగిటి చిన్న నరసయ్య @ ఇచ్చన్న తొ సహా వేటకు వెళ్లిన నవీన్ దారిలో కరెంట్ తీగ తగిలి మరణించాడు.తనతో వచ్చిన జంగిటీ నవీన్ మరణించగా, దానికి భయపడి జంగిటీ చిన్న నర్సయ్య, ఇంటికి రాకుండా భయంతో రాజేశ్వరావుపేట గ్రామ శివారులో తన పొలం దగ్గర గల సంగా గంగారాం పొలం లోని మామిడి చెట్టుకి ఉరివేసుకొని మరణించాడు. అతని భార్య జంగిటీ పుష్ప ఫిర్యాదు ఇవ్వగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags