ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు) :
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు,కలెక్టర్ (లోకల్ బాడి) గౌతమ్ రెడ్డి,కలసి స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....
- సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
- అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
- కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 17, ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, గౌతమ్ రెడ్డి, ఆర్డీవోలు,మధు సుధన్,జివాకర్ రెడ్డి,కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు
Published On
By ch v prabhakar rao
![సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/images---2025-01-08t225125.476.jpeg)
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు
Published On
By ch v prabhakar rao
![గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250108-wa0640.jpg)
గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు
Published On
By ch v prabhakar rao
![గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/images---2025-01-08t085106.222.jpeg)
విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు
Published On
By ch v prabhakar rao
![విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250107-wa0646.jpg)
ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.
Published On
By Vikranth sharma
![ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250108-wa0006.jpg)
సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.
Published On
By Vikranth sharma
![సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250108-wa0005.jpg)
కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం
Published On
By Vikranth sharma
![కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250108-wa0004.jpg)
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.
Published On
By Vikranth sharma
![జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250108-wa0001.jpg)
సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం
Published On
By ch v prabhakar rao
![సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img_20250107_181724.jpg)
అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
![అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250107-wa0543.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు
Published On
By ch v prabhakar rao
![ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/117008013.png)