మల్లన్నపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

On
మల్లన్నపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

మల్లన్నపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

గొల్లపల్లి డిసెంబర్ 11 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండల మండలంలోని మల్లన్న పేటలో ప్రభుత్వ పాఠశాలలను జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులతో  రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ ఒక ప్రణాళిక రూపొందించుకొని బాగా కష్టపడి చదివి 10 జీపీఏ సాధించే విధంగా కష్టపడాలని సూచించారు.
తదనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని  అలాగే డిసెంబర్ నెలాఖరు లోపు సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ స్టార్ట్ చేయాలని పలు సూచనలు చేశారు. 
ఈ కార్యక్రమంలో ఆయన వెంట సెక్టోరల్ అధికారులు కొక్కుల రాజేష్, చిప్ప సత్యనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొల్లపల్లి మండల విద్యాధికారి జమున, ఉపాధ్యాయులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, కరుణాకర్, సుధాకర్, రాజేశం, బాలచంద్రుడు, కుమారస్వామి, చంద్రశేఖర్, శరత్ చందర్, విజయ, స్రవంతి, రాజనర్సయ్య పాల్గొన్నారు.
తదనంతరం నెట్ బాల్ పోటీల్లో జాతీయస్థాయికి అర్హత సాధించిన మల్లన్న పేట పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జాహ్నవిని జిల్లా విద్యాధికారి అభినందించారు.
పాఠశాలకు మొదటిసారి విచ్చేసిన జిల్లా విద్యాధికారి రామును ఉపాధ్యాయులు శాలువా కప్పి సన్మానించారు

Tags

More News...

National  State News 

అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి 

అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి  అరాంఘర్ - జూపార్క్ వంతెనకు మన్మోహన్ సింగ్ పేరు - ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జనవరి 06: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు.  ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11...
Read More...
National  International  

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన రాయ్‌పూర్ జనవరి 06:   సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనంపై మావోయిస్టులు ప్రేరేపించిన భారీ IED పేలుడులో వాహన డ్రైవర్ తో పాటు పది మంది  భద్రతా సిబ్బంది మరణించిన ఈ...
Read More...
National  International  

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన

భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన భద్రతా జవాన్ ల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు  పదిమంది జవాన్ల మృతి - హోంమంత్రి అమిత్ షా ఖండన రాయ్‌పూర్ జనవరి 06:   సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనంపై మావోయిస్టులు ప్రేరేపించిన భారీ IED పేలుడులో వాహన డ్రైవర్ తో పాటు పది మంది  భద్రతా సిబ్బంది మరణించిన ఈ...
Read More...
Local News  State News 

3 ,4 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి 

3 ,4 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6( ప్రజా మంటలు ) :  పట్టణములోని 3వ వార్డు లో 20 లక్షల నిధులతో,4వ వార్డు నాగేంద్ర నగర్ లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ అడువాల...
Read More...
Local News  State News 

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను...
Read More...
Local News  State News 

పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). సారంగాపూర్ జనవరి 6 (ప్రజా మంటలు) :  మండలం లోని నాగునూర్ గ్రామంలో 20లక్షల నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామానికి చెందిన నక్కలపెట రవీందర్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :                                        సోమవారం రోజున పట్టణంలోని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను సోమ వారం తనిఖీ చేసినారు.ఈవీఎంల భద్రత ప్రతి నెల చేసే తనిఖీలో భాగంగా సందర్శించడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News  State News 

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, అప్పులు చేసైనా హామీలను అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, అప్పులు చేసైనా హామీలను అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళల్లో భర్తీ చేయని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు....
Read More...
Local News  State News 

ఇన్స్పైర్ అవార్డులలో జాతీయస్థాయికి ఎంపిక కావాలి. - జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి

ఇన్స్పైర్ అవార్డులలో జాతీయస్థాయికి ఎంపిక కావాలి. - జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  గత నెలలో స్థానిక ఓల్డ్ హై స్కూల్ జగిత్యాల లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శనలలో ఎంపికైన 22 మంది విద్యార్థులు ఈనెల 7 నుండి 9 వరకు మహబూబ్ నగర్...
Read More...
Local News 

ధర్మపురి సింగిల్ విండోలో కోటి రూపాయల నిధులు అవకతవకలు - ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు.

ధర్మపురి సింగిల్ విండోలో కోటి రూపాయల నిధులు అవకతవకలు -  ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :  జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ధర్మపురి సింగిల్ విండో ) లో ₹1,24,30,688 /- (కోటి ఇరువది నాలుగు లక్షల 30 వేల ఆరు వందల ఎనబైఎనమిదిరూపాయలు) నిధుల అవకతవకలు, విచారణ- తగు చర్యల...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. - జిల్లా పోలీసు కార్యాలయంలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. - జిల్లా పోలీసు కార్యాలయంలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 6(ప్రజా మంటలు) :  ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో...
Read More...
Local News 

మతిస్థిమితం లేని యువకుడు బావిలో పడి మృతి

మతిస్థిమితం లేని యువకుడు బావిలో పడి మృతి మతిస్థిమితం లేని యువకుడు బావిలో పడి మృతి గొల్లపల్లి జనవరి 06 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం లోని భీమరాజు పల్లి గ్రామానికి చెందిన ఆకుల రాజకుమార్ 18 సం వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మానసిక వైకల్యంతో బాధపడుతు శనివారం ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ
Read More...