అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
On
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
సికింద్రాబాద్ డిసెంబర్ 05 (ప్రజామంటలు):
గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ డి.రాజు తెలిపిన వివరాల ప్రకారం...విశ్వసనీయ సమాచారం మేరకు బన్సీలాల్ పేట కమాన్ వద్ద తనిఖీలు నిర్వహించగా, ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1360 క్వింటాళ్ళ పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ముషీరాబాద్ కు చెందిన నిందితులు మహ్మాద్ సలాఉద్దీన్, మహ్మాద్ చాంద్ పాషా లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఒక ఆటో, ఒక బైక్ ను కూడ స్వాధీనం చేసుకున్నామన్నారు.
Tags