వృద్ధురాలిని కొడుకులకు అప్పగింత.

కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కనికరం లేని కొడుకులకు హెచ్చరిక

On
వృద్ధురాలిని కొడుకులకు అప్పగింత.

వృద్ధురాలిని కొడుకులకు       అప్పగింత.                            కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కనికరం లేని కొడుకులకు హెచ్చరిక  

 జగిత్యాల నవంబర్ 30:

కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కనికరం లేని కొడుకులకు ఆర్డీవో మధుసూదన్ సినియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్  ల కౌన్సెలింగ్ తో ఆవృద్ధురాలిని తిరిగి వారి ఇంటికి తీసుకు వెళ్లారు.శనివారం ఆర్డీవో ఆదేశాల మేరకు పోలీసులు ఆ కనికరం లేని కొడుకులను పట్టి తేగా వారు సమ్మతి పత్రాలు రాసిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ వృద్ధురాలు ఆలకొండ రాజవ్వ ను ఆ కొడుకులు తమ ఇంటికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,సఖీ అడ్మిన్ లావణ్య,ఫీల్డ్ అఫీసర్ కొండయ్య,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

 
Tags