జగిత్యాలలో దీక్ష దివాస్
పాల్గొన్న రాజేశం గౌడ్
On
జగిత్యాలలో దీక్ష దివాస్
జగిత్యాల నవంబర్ 29:
జగిత్యాల జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివాస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్ష దివాస్ కార్యక్రమంలో కి మాజీ మంత్రి.రాజేశం గౌడ్,పార్టీ అధ్యక్షులు, కోరుట్ల మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, జగిత్యాల్ మాజీ జడ్ పి చైర్ పర్సన్ వసంత సురేష్, మాజీ శాసన మండలి సభ్యులు సలీం, జగిత్యాల జిల్లా పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ దీక్ష ఆనాడు అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చింది, ఉద్యమకాలాన్ని గుర్తు చేస్తూ, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు స్ఫూర్తి, ఆత్మ ధైర్యం ఇచ్చిందని అన్నారు
Tags