గాంధీ వద్ద ఫుట్​ పాత్ దుకాణాల తొలగింపు

On
గాంధీ వద్ద ఫుట్​ పాత్ దుకాణాల తొలగింపు

గాంధీ వద్ద ఫుట్​ పాత్ దుకాణాల తొలగింపు​ 

సికింద్రాబాద్​ నవంబర్​ 29 (ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న అక్రమ ఫుట్ పాత్ దుకాణాలను శుక్రవారం చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.  ఆపరేషన్ రోప్ నిర్వహించి దుకాణాలను తొలగించి, 39-బీ  సీపీ  చట్టం కింద కేసులు కూడా బుక్ చేసినట్లు  చిలకలగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్​  సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు.  గత కొంత కాలంగా ఫుట్ పాత్ దుకాణాలతో గాంధీ ఆసుపత్రికి  వచ్చే పేషెంట్లు,  సందర్శకులు, బస్సు  ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రాఫిక్​  ఎస్​ఐ  కరుణాకర్, ఏఎస్​ఐ నాగిరెడ్డి   సిబ్బంది పాల్గొన్నారు.

Tags