గ్రూప్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పి భీమ్ రావ్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). :
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు) :
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గ్రూప్-3 పరీక్ష. పరీక్షా సరళని పరిశీలించి అక్కడ విధులలో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసిన అదనపు ఎస్పీ భీమ్ రావు.
ఏర్పాటు చేసిన రూట్లలో సీఐ స్థాయి అధికారి ఇన్చార్జి గా ఉంటూ, ఎస్ఐ స్థాయి అధికారి ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరిగింది.
పరీక్షా జవాబు పత్రాల తరలింపులో ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Tags