సికింద్రాబాద్ లో టిడిపి సభ్యత్వ నమోదు 

On
సికింద్రాబాద్ లో టిడిపి సభ్యత్వ నమోదు 

సికింద్రాబాద్ లో టిడిపి సభ్యత్వ నమోదు 

సికింద్రాబాద్ నవంబర్ 16 (ప్రజామంటలు):

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రాష్ట్రంలో విజయవంతంగా సాగుతుందని టిడిపి పోలీసు బ్యూరో సభ్యుడు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు టిడిపి సభ్యత్వ నమోదు లో భాగంగా ఆయన శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ లో పర్యటించారు ప్రజల్లో టిడిపికి ఉన్న ఒకప్పటి ఆదరణ అలాగే ఉందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్, సీనియర్ నాయకులు వల్లారపు శ్రీనివాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వల్లారపు శ్రీనివాస్, జి వి కృష్ణ, చిరంజీవి రాజు,  శశిరేఖ, కట్ట రాములు పాల్గొన్నారు.
----------

Tags