బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్.

On
బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

కరీంనగర్ నవంబర్ 1 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ చేర్మెన్ జి . నిరంజన్ శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రం సందర్శించి వివిధ బీసీ సంఘాల నాయకుల నుండి బీసీ సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వినతి పత్రాలు అందుకున్నారు.

ఇదిలా ఉండగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి బీసీ కమిషన్ చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

జగిత్యాల నియోజకవర్గం లో పద్మశాలి సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉన్నారని నేతన్నల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Tags