ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు ఎల్కతుర్తి నూతన CI గా పులి రమేష్

బాధ్యతలు స్వీకరణ

On
ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు ఎల్కతుర్తి నూతన CI గా పులి రమేష్

భీమదేవరపల్లి ఆగస్టు 12 ప్రజామంటలు 

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది మంది ఇన్స్ స్పెక్టర్లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.

ఎల్కతుర్తి నూతన CI గా పులి రమేష్

వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ నుండి ఎల్కతుర్తి బదిలీ 

 

Tags