కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

On
కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

కోరుట్ల ఆగస్టు19 :
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ కు రాఖీ కట్టిన తన సోదరి శ్రీమతి డా.సమత 
ఈ సందర్బంగా తన సోదరితో పాటు కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డా.సంజయ్,  భారతీయ సంస్కృతిలో అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని...
అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళలా ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా సోదర భావంతో కలిసి ఉండాలని ఆయన కోరారు.

Tags