నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం
నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియామకం
నిజామాబాద్ జనవరి 14:
నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటులో
వర్చువల్‌గా కేంద్రమంత్రి గోయల్ పాల్గొననునన్నారు.
పసుపు బోర్డు చైర్మన్‌గా అవకాశం రావడం నా అదృష్టం
పసుపు రైతుల చిరకాల కలను కేంద్రం నెరవేర్చిందని,
జాతీయపసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
బోర్డు ఏర్పాటుకు ఎంపీ అర్వింద్ కృషి చేశారni అన్నారు.
ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చారు
పసుపు ఎగుమతులు పెరుగుతాయని పల్లె గంగారెడ్డి ఆశించారు.
నిజామాబాద్ వాసులు ఏళ్ల తరబడి పసుపు బోర్డు కోసం కలలు కంటున్నారు. ఇప్పుడు ఇది సాకారమైంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియమితులయ్యారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు.