తెలంగాణలో 3 MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన
On
తెలంగాణలో 3 MLC స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన
న్యూ ఢిల్లీ జనవరి 10:
నల్గొండ-ఖమ్మం-వరంగల్..
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్..
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి
నడ్డా ఆదేశాలతో అభ్యర్థులను ప్రకటించిన కిషన్రెడ్డి
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్ * 350 మందికి వైద్య పరీక్షలు
Published On
By ch v prabhakar rao
ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్ * 350 మందికి వైద్య పరీక్షలు
సికింద్రాబాద్, జనవరి 10 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాసనగర్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కేఎం క్లినిక్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన లభించింది. కేఎం క్లినిక్ నిర్వాహకుడు, వాస్కులర్...
Read More...
ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల
Published On
By ch v prabhakar rao
ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల
ధర్మపురి జనవరి 10:
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం లో లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆయన వెంట జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , డిసిఎంఎస్...
Read More...
మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు
Published On
By ch v prabhakar rao
మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు
జగిత్యాల జనవరి 10:
మహిళ,అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఈ జగిత్యాల జిల్లా లోని సమీకృత కార్యాలయాల సమూహం వద్ద ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు.కార్యక్రమంలో మహిళల ఉద్యోగినిలు ఎంతో ఉత్సాహంగా,సృజనాత్నకతతో మరియు సందేశం తో...
Read More...
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి
Published On
By ch v prabhakar rao
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి
జగిత్యాల జనవరి 10:
పట్టణంలోని 8వ వార్డ్ గోత్రాల కాలనీలో సంక్రాంతి సందర్భంగా 8వ వార్డ్ బిజెపి నాయకులు మామిడాల కవిత రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published On
By Kasireddy Adireddy
భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) :
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వేలేరు మండలంలోని ఇచ్చులపల్లె (కన్నారం) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మిడిదొడ్డి స్వామి రాజు (48) హనుమకొండలో చదువుతున్న పిల్లలను సంక్రాంతి సెలవులకు తీసుకురావడానికి బైక్ పై మల్లారం గ్రామ శివారులో కొత్తకొండ నుండి అతివేగంగా వస్తున్న...
Read More...
వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి
Published On
By ch v prabhakar rao
వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలనీ,వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదనీ,అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రియల్ భూములు,...
Read More...
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Published On
By ch v prabhakar rao
ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా...
Read More...
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
Published On
By Kasireddy Adireddy
భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) :
మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన కనకం నాగయ్య (65) శుక్రవారం విద్యుత్ షాక్తో మృతిచెందాడు. పోలీసుల వివరాలు మేరకు నాగయ్య గత 2 సం.ల నుండి అదే గ్రామానికి చెందిన బొక్కల ఇంద్రసేనా రెడ్డి బావి వద్ద వ్యవసాయ పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా మొక్క...
Read More...
ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు. ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్
Published On
By ch v prabhakar rao
ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు. ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 10:
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లా ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా ఎస్పీ...
Read More...
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
Published On
By ch v prabhakar rao
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి జిల్లా లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం...
Read More...
ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
Published On
By ch v prabhakar rao
ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
సికింద్రాబాద్, జనవరి 10 ( ప్రజామంటలు) :
వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం శ్రీనివాసనగర్ శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది ఆలయాన్ని సందర్శించి, ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండోమెంట్ అధికారులు,...
Read More...
గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
Published On
By ch v prabhakar rao
గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
హైదరాబాద్ జనవరి 10:
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో AICC తెలంగాణ ఇన్చార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ, ముఖ్య అతిథిగా కెసి వేణు గోపాల్,మధు యాష్కీ లకు NRI Cell Convener, షేక్
ఈ...
Read More...