గొల్లపెల్లికి చెందిన ఎనగందుల, వర్షిని నీ అభినందించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

On
గొల్లపెల్లికి చెందిన ఎనగందుల, వర్షిని నీ అభినందించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

గొల్లపెల్లికి చెందిన ఎనగందుల, వర్షిని నీ అభినందించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు):

తెలంగాణ బైలాజికల్ సైన్స్ ఫోరం జగిత్యాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో జరిగిన ప్రతిభ పోటీలో గొల్లపల్లి మండలం మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న  ఎనగంధుల వర్షిని రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు
 బుదవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో రెండో ర్యాంకు సాధించిన వర్షిని నీ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  అభినందించారు.
ఇంకా కష్టపడి చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలను సాధించాలని విద్యార్థినికి కలెక్టర్ సూచించారు.
మోడల్ స్కూల్  ప్రిన్సిపల్ సుంకరి రవి ప్రత్యేక చొరవ చూపి విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందుతూ చదువులో ఆటపాటల్లో జిల్లా రాష్ట్రస్థాయికి వెళుతున్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుంకరి రవి, వైస్ ప్రిన్సిపల్ తిరుపతి, బయాలజీ టీచర్ దయాకర్ రెడ్డి, ఫాయిమిదా,జిల్లా సెక్టోరల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా  జగిత్యాల జిల్లా బయాలజీ సైన్స్ ఫోరం జిల్లా ప్రెసిడెంట్ రాజగోపాల్,తిరుపతి, విద్యార్థినిన అభినందించారు.

Tags

More News...

State News 

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు     జగిత్యాల/గొల్లపల్లి జనవరి 10 ప్రజా మంటలు జగిత్యాల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి- వర్ధంతి రోజును పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ కుమార్  అధ్యక్షతన తెలుగు శాఖ విభాగం ఆద్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం...
Read More...
State News 

సీఐఐ జాతీయ సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  

సీఐఐ జాతీయ సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి   సీఐఐ జాతీయ సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి   హైదరాబాద్ జనవరి 10: హైదరాబాద్ హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ సదస్సు  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ప్రారంభించారు      
Read More...
Local News 

అరుణాచల యాత్రకు బైక్ పై బయలుదేరిన గొల్లపెల్లి మండలానికి చెందిన యువకుడు 

అరుణాచల యాత్రకు బైక్ పై బయలుదేరిన గొల్లపెల్లి మండలానికి చెందిన యువకుడు  అరుణాచల యాత్రకు బైక్ పై బయలుదేరిన గొల్లపెల్లి మండలానికి చెందిన యువకుడు  గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని  తిరుమలపూర్ గ్రామానికి చెందిన వోల్లాల శివ గణేష్ అరుణాచల యాత్రకు గత ఐదు సంవత్సరాల నుండి బైక్ పై కేదార్నాథ్ బద్రీనాథ్ కాశి ఇలాంటి దేవస్థానాలను ఎన్నో తిరుగుతూ ఈరోజు అరుణాచల...
Read More...
Local News 

గొల్లపెల్లికి చెందిన ఎనగందుల, వర్షిని నీ అభినందించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

గొల్లపెల్లికి చెందిన ఎనగందుల, వర్షిని నీ అభినందించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గొల్లపెల్లికి చెందిన ఎనగందుల, వర్షిని నీ అభినందించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు): తెలంగాణ బైలాజికల్ సైన్స్ ఫోరం జగిత్యాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో జరిగిన ప్రతిభ పోటీలో గొల్లపల్లి మండలం మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న  ఎనగంధుల వర్షిని రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు ఇంకా...
Read More...
Local News 

శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు

శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప దీక్షపరులు గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు):   మండల కాలము 41 రోజుల శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ఆచరించి తదనంతరం ఇరుముడి కట్టుకొని  గురువారం శబరిమలై యాత్రకు బయలుదేరిన బొమ్మెన కుమార్ నరేందర్, ముక్తామని గురు స్వాములు చిల్వాకోడూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు స్వాములు
Read More...
Local News 

ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి.

ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి. ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి.                                                        గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు9: మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జగిత్యాల జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు అలాగే...
Read More...
Local News 

తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు

తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు):  తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తోక్కి సలాటలో పలువురు భక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురు భక్తులు క్షతగాత్రులు అయ్యారు.    గురువారం సాయంత్రం భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో మృతులకు కొవ్వొత్తులతో   ఈ...
Read More...
Local News  State News 

అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం జగిత్యాల రూరల్ జనవరి 9 (ప్రజా మంటలు): వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అంబర్పేట కొండపై స్వయంభుగా వెలసిన  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. అంతేకాకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు...
Read More...
Local News  State News 

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి(రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి జనవరి 09:.. .   ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ   వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులుబొజ్జా...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్   (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 09:  విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ది తో కృషి చేయ గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక జిల్లా...
Read More...
Local News 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్ సూర్య గ్లోబల్ పాఠశాలలో  జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జగిత్యాల జనవరి 09:  జగిత్యాల జిల్లా కే౦ద్రం లోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లడుతూ జిబ్రాక్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియామాలు, ప్రాంతీయ చిత్రాలు చిన్నారులు చాలా బాగా...
Read More...
National  International   State News 

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు- హాలీవుడ్ లో భీభత్సం, కాలిపోయిన భవనాలు

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు- హాలీవుడ్ లో భీభత్సం, కాలిపోయిన భవనాలు లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి,బిడెన్ ఇటలీ పర్యటనను రద్దు లాస్ ఏంజిల్స్ జనవరి 09: లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి, హాలీవుడ్ హిల్స్‌లో 'సూర్యాస్తమయం అగ్ని' 50 ఎకరాలకు పెరిగింది,కార్చిచ్చులకు ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి అధ్యక్షుడు జో బిడెన్ ఇటలీకి తన చివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.  హాలీవుడ్ హిల్స్‌లో...
Read More...