బిజెపి సభ్యత్వ నమోదు ఉత్సవము 2024 కార్యశాల సమావేశం.

On
బిజెపి సభ్యత్వ నమోదు ఉత్సవము 2024 కార్యశాల సమావేశం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 కోరుట్ల ఆగస్ట్ 25(ప్రజా మంటలు )

పట్టణంలో కటకం సంగమయ్య ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ఉత్సవం 2024 కార్యశాల సమావేశంలో ముఖ్యఅతిథి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి , జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు తో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి 

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ డాక్టర్ రఘు , జిల్లా ప్రధాన కార్యదర్శులు రాగిళ్ల సత్యనారాయణ, యాదగిరి బాబు, కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, కన్నం అంజన్న, వడ్డేపల్లి శ్రీనివాస్ మరియు వివిధ మండల అధ్యక్షులు జిల్లా పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags