గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

On
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

గొల్లపల్లి జనవరి 08 (ప్రజా మంటలు):

 జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జాతీయ రోడ్డు భద్రత  సందర్భంగా గొల్లపల్లి  మండల కేంద్రంలో  జూనియర్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ ,సతీష్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ క్రైమ్, మైనర్ రైడింగ్ వల్ల జరుగు ప్రమాదాలను నివారించేందుకు  తగు సూచనలు జేశారు.

అంతేకాకుండా డ్రంక్  డ్రైవ్, ఓవర్ స్పీడ్  ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న కొద్దీ, సైబర్ దాడులు, మోసాలు, డేటా లీకులు,  హ్యాకింగ్ వంటి సమస్యలు పెరిగాయని ప్రజలకు ఈ రకమైన ముప్పు నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన సూచనలు సలహాలు తెలియజేశారు ఇట్టి సదస్సులో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఏనుగుల మల్లయ్య, ఎస్సై సతీష్ , పోలీసులు, విద్యార్థిని విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

Tags

More News...

Local News 

తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు

తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు తిరుపతిలో మృతిచెందిన భక్తులకు భారత్ సురక్ష సమితి ఘన నివాళులు జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు):  తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తోక్కి సలాటలో పలువురు భక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురు భక్తులు క్షతగాత్రులు అయ్యారు.    గురువారం సాయంత్రం భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో మృతులకు కొవ్వొత్తులతో   ఈ...
Read More...
Local News  State News 

అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం అంబారి పేట స్వయంభు వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం జగిత్యాల రూరల్ జనవరి 9 (ప్రజా మంటలు): వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అంబర్పేట కొండపై స్వయంభుగా వెలసిన  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. అంతేకాకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు...
Read More...
Local News  State News 

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి(రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి జనవరి 09:.. .   ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ   వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులుబొజ్జా...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్   (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 09:  విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ది తో కృషి చేయ గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక జిల్లా...
Read More...
Local News 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్ సూర్య గ్లోబల్ పాఠశాలలో  జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జగిత్యాల జనవరి 09:  జగిత్యాల జిల్లా కే౦ద్రం లోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లడుతూ జిబ్రాక్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియామాలు, ప్రాంతీయ చిత్రాలు చిన్నారులు చాలా బాగా...
Read More...
National  International   State News 

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు- హాలీవుడ్ లో భీభత్సం, కాలిపోయిన భవనాలు

లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు- హాలీవుడ్ లో భీభత్సం, కాలిపోయిన భవనాలు లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి,బిడెన్ ఇటలీ పర్యటనను రద్దు లాస్ ఏంజిల్స్ జనవరి 09: లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 5 మంది మృతి, హాలీవుడ్ హిల్స్‌లో 'సూర్యాస్తమయం అగ్ని' 50 ఎకరాలకు పెరిగింది,కార్చిచ్చులకు ప్రతిస్పందనను పర్యవేక్షించడానికి అధ్యక్షుడు జో బిడెన్ ఇటలీకి తన చివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.  హాలీవుడ్ హిల్స్‌లో...
Read More...
National  State News 

తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి

తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చంద్రబాబు, పవన్ కల్యాణ్, కవిత సంతాపం  తిరుపతి జనవరి 09: తిరుపతి తొక్కిలాట ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది. రుయాలో నలుగురు, స్విమ్స్‌లో ఇద్దరు మృతి.క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్సతిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీమూడు రోజులకు లక్షా 20...
Read More...
Local News  State News 

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు రాజన్న సిరిసిల్ల జనవరి 08: వేములవాడలో బాలిక కిడ్నాప్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులు వేగంగా చేధించారు..   ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యూహంతో ఫలించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్. గత 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ  పోలీసులు.కనుగొన్నారు.జిల్లాలో సంచలనంగా మారిన అధ్విత...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's Cartoon 
Read More...
Local News 

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోసైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి జనవరి 08 (ప్రజా మంటలు):   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జాతీయ రోడ్డు భద్రత  సందర్భంగా గొల్లపల్లి  మండల కేంద్రంలో  జూనియర్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అంతేకాకుండా...
Read More...
Local News 

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు    గొల్లపల్లి జనవరి 07( ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు గ్రామంలో జగిత్యాల కు చెందిన సాయికుమార్ 26 సం"వద్ద నుండి 270 గ్రాముల గంజాయి ని స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసిన గొల్లపెల్లి ఎస్ఐ, సతీష్ ఈఎవరైనా...
Read More...
Local News 

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం  జనవరి 07 (ప్రజా మంటలు):   ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం యందు రోడ్డు భద్రత మాషోస్తావాల్లో భగంగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్  పాఠశాల  విద్యార్థి, విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు, నిబంధనాల గురించి వివిధ అంశాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం
Read More...