భోలక్​ పూర్​ లో రామానుజన్​ జయంతి వేడుకలు

On
భోలక్​ పూర్​ లో రామానుజన్​ జయంతి వేడుకలు

భోలక్​ పూర్​ లో రామానుజన్​ జయంతి వేడుకలు

సికింద్రాబాద్​, డిసెంబర్​ 23 ( ప్రజామంటలు ):

గణిత శాస్ర్త పితామహుడు శ్రీనివాస రామానుజన్​ జయంతి సందర్బంగా సోమవారం  భోలక్​ పూర్​ కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​ లో గణిత ఉత్సవాలను నిర్వహించారు. గణిత సూత్రాలు,మోడల్స్​, లెక్కలను ఎలా సులభంగా చేయవచ్చో చార్ట్స్​ ద్వారా చిన్నారులు పేరేంట్స్​ కు వివరించారు. గణితం అంటే భయపడవద్దని, శ్రద్ద పెడితే మ్యాథ్స్​ ఈజీ సబ్జెక్ట్  అని స్కూల్​ కరస్పాండెంట్ డా.మంచాల శ్రీనివాసులు అన్నారు. స్కూల్​ టీచర్లు, పేరేంట్స్​, సిబ్బంది పాల్గొన్నారు.

Tags