బీజేపీ ప్రెసిడెంట్ ను పరామర్శించిన మర్రి పురూరవరెడ్డి

On
బీజేపీ ప్రెసిడెంట్ ను పరామర్శించిన మర్రి పురూరవరెడ్డి

బీజేపీ ప్రెసిడెంట్ ను పరామర్శించిన మర్రి పురూరవరెడ్డి

సికింద్రాబాద్​, డిసెంబర్​ 23 ( ప్రజామంటలు):

గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ పద్మారావు నగర్ లోని పల్స్ ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న బిజెపి బన్సీలాల్​ పేట  డివిజన్ అధ్యక్షుడు ఉమేష్ ఖండేల్వాల్ ను సోమవారం రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి పరామర్శించారు. ఉమేశ్​ కు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి సీనియర్​ డాక్టర్​ బట్టును అడిగి తెలుసుకున్నారు. ఉమేశ్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మర్రి పురూరవరెడ్డి వెంట బిజెపి సీనియర్ నాయకులు రవి టెండూల్కర్, గుంటి సత్యనారాయణ , మంచాల గోపి , కె నరేష్ , ఎ. స్వామి , బొజ్జ నర్సింగరావు ఉన్నారు.

Tags