గుంతకల్ భారత ఎఫ్ సి ఐ గిడ్డంగులు పరిశీలించిన డైరెక్టర్ వనగొంది విజయలక్ష్మీ
On
గుంతకల్ ఎఫ్ సి ఐ ను పరిశీలించిన డైరెక్టర్ వనగొంది విజయలక్ష్మీ
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
గుంతకల్ నవంబర్ 29 (ప్రజా మంటలు) :
గుంతకల్ భారత ఆహార సంస్థ (FCI) ను పరిశీలించి అక్కడ సమస్యని తెలుసుకొన్నారు.అందులో భాగంగానే అక్కడ గోదాంలో ఉన్నటువంటి సరుకులు ఏదైతే ఉందో 18 నెలల నుండి బియ్యపు నిలువలు సుమారుగా 25 వేల మెట్రిక్ టన్నులు అలాగే నిల్వ ఉండిపోయాయని అధికారులు తెలిపారని విజయలక్ష్మి పేర్కొన్నారు.
దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యపు నిలువల్ని వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే విధంగా వనగుంది విజయలక్ష్మి ఆహార భద్రత సంస్థ సభ్యురాలి గా దానికి సంబంధిత అధికారులకి నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత ఆహార భద్రతా సంస్థ కి సంబంధించిన మేనేజర్లు అధికారులు పాల్గొన్నారు.
Tags