ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన పోస్కో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

On

 

IMG-20241018-WA0102

జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)

జిల్లా పోస్కో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకం అయిన చీటి రామ క్రిష్ణా రావు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ నీ వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చ౦ అందజేశారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో పలువురు న్యాయవాదులు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు న్యాయవాదులు రామకృష్ణారావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags