భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త
On
భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త
హైదరాబాద్ అక్టోబర్ 09 (ప్రజా మంటలు) :
తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతిపై కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను ఆమె భర్త విడుదల చేశారు.ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు.భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు తెలిపారు.
--------------------
Tags