జె ఎన్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి ఇళ్లస్థలాల భూమి అప్పగింత

On

హైదారాబాద్ సెప్టెంబర్ 08:

సమాజానికి డాక్టర్లు జర్నలిస్టులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి చెందిన 1100 లమంది జర్నలిస్టులకు చెందిన భూమిని ఆ సొసైటి నాయకులకు అందజేసారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పార్టీల కు చెందిన జర్నలిస్టులు కూడా ఉన్నారని, జర్నలిస్టులు సమాజాన్ని బాగు చేసే డాక్తర్లని,నిష్పక్షపాతంగా ఉండాలని అన్నారు 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయంలోనే జర్నలిస్టు లకు ఇల్లాస్థలాలు ఇచ్చారని, ఇంకా  ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్నారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ సంచాలకులు హన్మంతు రావు, సీనియర్ జర్నలిస్ట్ నాయకులు దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు 

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.