సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

On
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్


కోరుట్ల ఆగస్టు 14 :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు 5,36,400/- ఐదు లక్షల ముప్ఫై ఆరువేల నాలుగు వందల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ప్రజలు అనుకోకుండా ప్రమాదాలకు గురి అయిన సందర్భంలో ఆర్థికంగా లేని వ్యక్తులను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఉందని, దానిని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో బీడీ కార్మికులు, ప్రతిరోజు పని చేసుకునే కూలీలు ఉన్నారని వారికి అందుబాటులో ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు.

Tags