బ్రేకింగ్ న్యూస్... అడ్వకేట్ దంపతుల కేసు లో పోలీసుల బదిలీలు

ప్రజామంటలు రిపోర్టర్ గుడికందుల కృష్ణ

On

*అడ్వొకేట్ దంపతుల కేసు* : 

 

         జనగామ ఇన్స్ స్పెక్టర్ 

ఎల్. రఘుపతి రెడ్డి, ఎస్.ఐ 

పి. తిరుపతిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయగా, 

 

    కానిస్టేబుల్ బి. కరుణాకర్ ను ఏ. ఆర్ అటాచ్ చేయడంతో పాటు , సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డిని జనగామ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags