బాస్కెట్ బాల్ జిల్లా జట్టులకు క్రీడా దుస్తులు పంపిణి చేసిన వేణుగోపాల్ రెడ్డి
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 25 ఆగస్టు (ప్రజా మంటలు) :
మహబూబ్ నగర్ లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొను జిల్లా జట్టులకు డాక్టర్ వేణు గోపాల్ రెడ్డి 24 మంది క్రీడాకారుల కు క్రీడా దుస్తులు అందచేశారు.
ఈ సందర్భంగా వేణు గోపాల్ రెడ్డి నీ సీనియర్ క్రీడాకారులు విశ్వ ప్రసాద్, కృష్ణ ప్రసాద్, అజేయ్ బాబు, వేణు, లక్ష్మన్, శశి, అనిల్, వినయ్,మంగ, శ్రీ రామ్, సామంత్,హరీష్,మరియు కోటేశ్వెర్ రావులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... క్రీడాకారులు మంచి ప్రదర్శన తో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టాలి అని ALL THE BEST విషెస్ తెలిపారు...
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి
Published On
By ch v prabhakar rao
టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి
అంకారా జనవరి 21:
టర్కీలోని బోలు ప్రావిన్స్‌లోని ఒక రిసార్ట్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 66 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారుల ప్రకారం, ఈ సంఘటన అర్థరాత్రి జరిగింది.
మంటల్లో చిక్కుకున్న...
Read More...
ఆమ్ ఆద్మీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోంది: డిల్లీ సీఎం అతిషి
Published On
By ch v prabhakar rao
ఆమ్ ఆద్మీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోంది: డిల్లీ సీఎం అతిషి ఫిర్యాదు
న్యూ ఢిల్లీ జనవరి 21:
బీజేపీ కార్యకర్తలతో పాటు బెదిరింపులకు సంబంధించి కల్కాజీ నియోజకవర్గ ఎన్నికల అధికారికి అతిషి లేఖ రాసింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను బీజేపీ నేత రమేష్ బిధురి అల్లుడు బెదిరిస్తున్నాడని ముఖ్యమంత్రి ఆదిశి ఆరోపించారు.
బీజేపీ...
Read More...
ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దండి - వీసీ కి పూర్వ విద్యార్థి ప్రతినిధుల వినతి
Published On
By ch v prabhakar rao
ఉస్మానియా యూనివర్సిటీని
అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దండి - వీసీ కి పూర్వ విద్యార్థి ప్రతినిధుల వినతి
హైదరాబాద్ జనవరి 21:
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాల పరిస్థితి బాగాలేదని, అవసరమైన వాటిని మరమ్మత్అtu CHESI, mari కొన్ని కొత్త భవనాలు నిర్మించాలని, అధ్యాపకుల కొరత తీర్చడానికి కొత్త నియామకాలు చేపట్టాలని పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు...
Read More...
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 18 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతూ పాదయాత్ర
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఆశా వర్కల సమస్యలు...
Read More...
ప్రజావాణిలో 5,736 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల వెల్లువ
Published On
By ch v prabhakar rao
ప్రజావాణిలో 5,736 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల వెల్లువ
ఓపికతో దరఖాస్తులు స్వీకరించిన ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య
హైదరాబాద్ జనవరి 21:
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 5,736 దరఖాస్తులు అందాయి.
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు....
Read More...
తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణ చెప్పిన వేణు స్వామి
Published On
By ch v prabhakar rao
తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణ చెప్పిన వేణు స్వామి
హైదరాబాద్ జనవరి 21:
హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్న వేణు స్వామి..గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పిన వేణు స్వామి..
ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన...
Read More...
మస్జీద్ కమిటీకి ఎన్నికలు నిర్వహించండి
Published On
By ch v prabhakar rao
మస్జీద్ కమిటీకి ఎన్నికలు నిర్వహించండి.. * వక్ఫ్ బోర్డు చైర్మన్ కు భోలక్ పూర్ ముస్లింల వినతి
సికింద్రాబాద్, జనవరి 21 ( ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలోని ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న మస్జీద్ అహాలే హదీస్ కమిటీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని భోలక్ పూర్ ప్రాంత ముస్లిం సోదరులు...
Read More...
గాంధీలో మూడు రోజుల సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపు సక్సెస్
Published On
By ch v prabhakar rao
గాంధీలో మూడు రోజుల సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపు సక్సెస్ * సిటీలోని వేలాది మందికి ఉచిత శిక్షణ
సికింద్రాబాద్, జనవరి 21 ( ప్రజామంటలు) :
గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్ని, గ్లోబల్ అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా గాంధీ లో కొనసాగుతున్న సీపీఆర్(కార్డియో ఫల్మనరీ రిస్యూసిటేషన్) పై ఉచిత శిక్షణ...
Read More...
జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించిన
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి (ధర్మారం) జనవరి 21 ప్రజా మంటలు
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా సోమవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాఠశాలను సందర్శించి జాతీయస్థాయి...
Read More...
మల్లన్నపేట పిఎ సిఎస్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు వినతి
Published On
By ch v prabhakar rao
మల్లన్నపేట పిఎ సిఎస్ ఏర్పాటు చేయాలి
గొల్లపల్లి జనవరి 21 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో పిఎసిఎస్ సోసైటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మంగళవారం రోజున ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.మల్లన్న పేట గ్రామం లో సొసైటీ ని ఏర్పాటు...
Read More...
కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో షూటింగ్ - భక్తుల నిరసన
Published On
By ch v prabhakar rao
కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో షూటింగ్ - భక్తుల నిరసన
కాళేశ్వరం జనవరి21:
కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేపట్టడాన్ని భక్తులు వ్యతిరేకించారు.గుడి తలుపులు మూసి, గర్భగుడిలో చిత్రీకరణ చేస్తూ, దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేయడంతో నిరసన వెల్లువెత్తింది.
దేవస్థానంలో ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు...
Read More...
మండలం-మకరవిళక్కు పూజా కాలం పూర్తి: శబరిమల అయ్యప్పన్ ఆలయ నడక మూసివేత
Published On
By ch v prabhakar rao
మండలం-మకరవిళక్కు పూజా కాలం పూర్తి: శబరిమల అయ్యప్పన్ ఆలయ నడక మూసివేత
శబరి malai జనవరి 21:
వార్షిక మండల-మకరవిళక్కు పూజా కాలం ముగియడంతో శబరిమల అయ్యప్పన్ ఆలయ మైదానాన్ని సోమవారం మూసివేశారు.
శబరిమల: వార్షిక మండల- మకరవిళక్కు పూజా కాలం ముగియడంతో శబరిమల అయ్యప్పన్ ఆలయ నడకను సోమవారం మూసివేశారు.
ప్రస్తుత ఏడాది తీర్థయాత్రలో...
Read More...