ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దండి - వీసీ కి పూర్వ విద్యార్థి ప్రతినిధుల వినతి
ఉస్మానియా యూనివర్సిటీని
అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దండి - వీసీ కి పూర్వ విద్యార్థి ప్రతినిధుల వినతి
హైదరాబాద్ జనవరి 21:
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాల పరిస్థితి బాగాలేదని, అవసరమైన వాటిని మరమ్మత్అtu CHESI, mari కొన్ని కొత్త భవనాలు నిర్మించాలని, అధ్యాపకుల కొరత తీర్చడానికి కొత్త నియామకాలు చేపట్టాలని పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు వీసీ ని కోరారు.
వంద సం లు పూర్తిచేసుకున్న యూనివర్సిటీ ను అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి అన్ని చర్యలు తీసుకొని, యూనివర్సిటీకి పూర్వవైభవం తేవాలని కోరారు. ఇందులో తుల రాజేందర్, అయచితం శ్రీధర్,వినయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా క్యాంపస్ కళాశాలల 1978-1988 మధ్యలో ఎన్నికైన ఆఫీస్ బేరర్స్ కొత్తగ నియమితులైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గారి తో కలిసి సమావేశ మైనారు.
ఇందులోఓ యూ ఆర్ట్స్ కాలేజ్ధ్య అధ్యక్షులు డా. తుల రాజేందర్ కుమార్,అయాచితం శ్రీధర్,ఎస్. ప్రభాకర్ రెడ్డి, పట్లోళ్ల శశిధర్ రెడ్డి, ఖలీల్,సుధాకర్,ఇందూర్ కృష్ణారావ్,అన్వర్ పాషా , ప్రో. వాయునందన్ రావు, దాసోజు శ్రవణ్, జగదీశ్వర్రావ్ సైన్స్ కాలేజ్ అధ్యక్షులు ప్రదీప్ రావ్, లా కాలెజ్ అధ్యక్షులు విక్రంరెడ్డి దయాకర్ రెడ్డి, ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది శెట్టి, ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు శశిధర్ రెడ తనీర వెంకటేశం,రాజ్ మహేందర్ రెడ్డి,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.