నగరంలో ఐటి అధికారులు దాడులు...సినీ నిర్మాత దిల్ రాజ్,మైత్రి మూవీస్ ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు
నగరంలో ఐటి అధికారులు దాడులు...సినీ నిర్మాత దిల్ రాజ్,మైత్రి మూవీస్ వారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు
హైదారాబాద్ జనవరి 21 :
సినీ నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీస్ తో పాటు పలుచోట్ల ఐటీ దాడులు...బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌లో 55 టీమ్ లతో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.
వెలంకుచ వెంకట రమణారెడ్డిగా జన్మించిన దిల్ రాజు 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. తాజాగా ఆయన 'తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్' ఛైర్మన్గా నియమితులయ్యారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు
మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు
మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు
పుష్ప-2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్
భారీ కలెక్షన్లు సాధించిన పుష్ప-2 సినిమా. Gem చెంజేర్, సంక్రాంతికి వస్తున్నారు లాంటి భారీ సినిమాలను దిల్ రాజ్ నిర్మాతగా, పంపిణీదారుగా ఉన్నారు.
మ్యాంగో మీడియా సంస్థపైనా ఐటీ దాడులు
మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో సోదాలు
సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో సంస్థపై దాడులు కొనసాగుతున్నాయి.