డా. సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ వినోద్ తదితరులు

On
డా. సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ వినోద్ తదితరులు

జగిత్యాల మార్చి 31( ప్రజా మంటలు)

ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ తండ్రి హనుమంత రావు మరణించగా వారి కుటుంబ సభ్యులను వారి నివాసం హౌసింగ్ బోర్డు లో కలిసి పరామర్శించిన మాజీ ఎంపి వినోద్ కుమార్,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్,మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్,మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నాయకులు తదితరులు.

Tags