ఘనంగా కొనసాగుతున్న సాయి సప్తాహం
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గత సోమవారం ప్రారంభమైన సాయినామ సప్తాహం, శనివారం ఆరవ రోజుకు చేరింది. ఈరోజు పగలు స్త్రీలు నాలుగు బ్యాచులు కూడా బ్లూ కలర్ వస్త్రధారణతో వచ్చారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగు తున్నాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ స్మరణ తో భక్తులు కోలాటాలు,నృత్యాలు, ఆటపాటలతో, అలరిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఆలయ నిర్వాహకులు టీ, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎనిమిది రోజులు భక్తుల అందరి ఇళ్లలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. .
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, తవుటు రవిచంద్ర,, యాదగిరి మారుతీ రావు, కడలి రామకృష్ణ, రామకిషన్ రావు, కంచి కిషన్, శిరపురపు రాజ లింగం, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, సంజయ్ శర్మ, నీరజ్ శర్మ, వివిధ సత్సంగాల సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

సభ సక్సెస్ అయ్యేనా ??

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం
