ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

జై శ్రీరామ్ నినాదాలతో హోరోత్తించిన యువత

On
ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

భీమదేవరపల్లి మార్చ్ 7 (ప్రజామంటలు)  :

 శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి శోభాయాత్ర ముల్కనూర్ లో శ్రీ సాంబమూర్తి దేవాలయం నుండి బస్టాండ్ వరకు కన్నుల పండువగా కొనసాగుతుంది. ముల్కనూర్ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. జైశ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. యువత కాషాయ జెండాలు పట్టుకొని జైశ్రీరామ్ నినాదాలతో హోరోత్తించారు. శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సీతారాముల శోభాయాత్ర లో పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్    బగ్గారం ఏప్రిల్ 08 (ప్రజా మంటలు): బుగ్గారం మండలం గంగాపూర్ లో మంగళవారం సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల్ని ఆడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసి తీరుతామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. తహసీల్దార్...
Read More...
Local News 

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు   ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 8 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం మండలం అమ్మకాపేట గ్రామo లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అమ్మకాపేట గ్రామ శాఖ ఈ...
Read More...
Local News 

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి  ఎప్రిల్ 08 (ప్రజామంటలు): గొల్లపెల్లి మండలం  కేంద్రంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం  కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 23ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొనగా ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్లబండ పోటీలను తిలకించేందుకు మండలం నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల మండలాల...
Read More...
Local News 

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత

పోషణ పక్వాడ గర్భవతుల ప్రాముఖ్యత గొల్లపల్లి ఎప్రిల్ 08 (ప్రజా మంటలు) : గొల్లపెల్లి మండలo ఇబ్రహీంనగర్ సెక్టార్ లోని బొంకూరు ఇబ్రహీం నగర్, రాపల్లి, వెంగలాపూర్, తిరుమలపూర్ ఇస్రాజ్ పల్లి, రాఘవపట్నం, నందిపల్లి, శంకర్రావుపేట అంగన్వాడి కేంద్రాలలో 1000 రోజుల ప్రాముఖ్యతను గర్భవతులకు బాలింతలకు ఏడు నుంచి రెండు సంవత్సరాల పిల్లల తల్లులకు తెలియజేశారు. గర్భవతి దశ నుండి రెండు...
Read More...
Local News 

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత

శ్రీ సీతారాముల కళ్యాణం ప్రసాదం ఎమ్మెల్యేకు అందజేత జగిత్యాల ఏప్రిల్ 8 (ప్రజా మంటలు)శ్రీరామ నవమి శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి తీర్థ ప్రసాదాలు అందజేసిన విద్యానగర్ రామమందిరం ఆలయ అర్చకులు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ అశోక్ రావు EO...
Read More...
Local News 

శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్

శ్రీరామ మందిరం, రామాలయం ధర్మకర్తల కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయశాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్    జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఎడ్లంగడి రామాలయంకు సంబంధించిన ధర్మకర్తల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం  నిర్వహించారు. విద్యానగర్ రామాలయం ఆవరణలో పూజా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సుప్రియ, కార్య...
Read More...
Local News 

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్

జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్    జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)వేసవికాలంలో జగిత్యాల జిల్లా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ కృషి చేస్తుందని జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ ఈ సాలియా నాయక్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని టౌన్2 సెక్షన్ పరిధిలోని విద్యానగర్  రామాలయం ఎదురుగా డిటి ఆర్ 21 కు...
Read More...
Local News 

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో     ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం 

విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో     ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 7( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రున కు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి మూలమూర్తికి రాజలాంచనాలతో కిరీటము, భుజకీర్తులు, పాదుకలు, ఖడ్గం...
Read More...
Local News 

జిల్లా నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జిల్లా నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 8(ప్రజా మంటలు)జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ  ఏ ఎం సి...
Read More...
Local News 

తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తున్నారు..

తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తున్నారు.. *జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ దళిత ఎంప్లాయిస్ ఆవేదన*ఉన్నతాధికారులకు ఫిర్యాదు సికింద్రాబాద్ ఏప్రిల్07 (ప్రజామంటలు) : జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ లోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సిబ్బందిని  ఓసంస్థ పేరుతో ఓ వ్యక్తి తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్ఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సోమవారం రాష్ర్ట ప్రభుత్వ  ఉన్నతాధికారులకు వినతిపత్రాలను...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి                             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. జగిత్యాల ఏప్రిల్ 7(ప్రజా మంటలు)ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల...
Read More...
Local News 

ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర 

ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల ఏప్రిల్ 7(ప్రజా మంటలు)పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ దళ్ వారి ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్రలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,     కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, వెంకటేశ్వర్ రావు,పాక్స్ చైర్మన్...
Read More...