ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ
జగిత్యాల ఏప్రిల్ 6(ప్రజా మంటలు )
బి జె పి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కమల నిలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి*
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు 1952లో భారతీయ జన సంఘం గా స్థాపించబడిన పార్టీ 1980లో అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకోవడం జరిగిందనీ అన్నారు.
గౌరవనీయులు పెద్దలు స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ భారత దేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీగా ఎదిగిందనీ.
అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుతుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ ఒక వటవృక్షంగా తన వేర్లను విస్తరించుకుంటూ భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం కార్యాలయం కమల నిలయంలో స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు దురిశెట్టి మమత, మ్యాకల లక్ష్మి, బద్దెల గంగరాజం, పవన్ సింగ్,అబ్బడి సోమేశ్వర్, కశేటి తిరుపతి, మహేష్,బాపురపు శేఖర్, మల్లారెడ్డి,సింగం పద్మ, పిండేరు భాను ప్రియ, గడ్డల లక్ష్మి, సోమ లక్ష్మి, కడార్ల లావణ్య, మామిడాల కవిత రాజగోపాల్, వంశీ, నారాయణ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ రఘు చందర్

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ

కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం
