అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అర్బన్ మిషన్ కాంపౌండ్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రం కు వచ్చే లబ్ధిదారులకు తల్లి పాల ప్రాముఖ్యత ప్రసవనంతరం వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వడం మరియు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడంపై అవగాహన మరియు మొదటి 1000 రోజుల పోషకాహారం ఆహారం యొక్క ప్రాముఖ్యతను గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు సంరక్షణకులకు ఈ సందర్భంగా సూపర్వైజర్ స్వరూప రాణి వివరించడం జరిగింది.
అంతేకాకుండా అనుబంధం ఆహార పద్ధతులు వ్యాధినిరోధకత 0 _ 2 సంవత్సరాల పిల్లలకు కొలతలు తనిఖీ చేయడం గ్రోత్ మానిటరింగ్ చేసి వారి యొక్క పెరుగుదల పరిరక్షణ గురించి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ పోషణ పక్వాడ కార్యక్రమం ఏప్రిల్ 8 నుండి 22 వరకు రోజు వారి షెడ్యూల్ ప్రకారం ప్రతి అంగన్వాడి కేంద్రంలో నిర్వహించబడునని సూపర్వైజర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మమత రజిత హారిక ఏఎన్ఎం ఉజ్వల ఆశా కార్యకర్తలు సావిత్రి యమునా ఆయమ్మ జమున మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
