కాంగ్రెస్ లో నేనే సీనియర్ను నేనెందుకు పార్టీ మారుతాను? జీవనరెడ్డి
పార్టీ మారుతారనే వార్తలకు తెర.
జగిత్యాల ఎప్రిల్ 15:
కాంగ్రెస్ పార్టీ విడిచి మరో పార్టీలోకి మారుతున్నారనే ప్రచారాన్ని, కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఇన్నేళ్ళు పోరాటం చేసిన నేను, ఇప్పుడు పార్టీ మాటే ప్రసక్తే లేదని జీవంరెడ్డి ఖరాఖండిగా తేల్చిచెప్పారు.
ఈరోజు జగిత్యాలలో విలేఖరుల ప్రశ్నలకు జవాబిస్తూ, ఎవరో ఏదో ప్రచారం చేస్తే మీరెలా నమ్ముతారు. ప్రతిపక్షంలో పదేళ్లపాటు ఒంటరిగా పోరాటం చేసిన నేను పార్టీలో సీనియర్ను. నాకు పార్టీ మాటే ఆలోచన లేదని చెప్పారు.అయితే పార్టీ లో నా సీనియారిటీ కి స్థానం ఏమిటి అనే భావన నాలోనూ ఉందni చెప్పారు.
పార్టీలో నాకన్న సీనియర్ ఎవరు లేరు ఇప్పుడు ఉన్న వారిలో V H హన్మాంత్ రావు ఒక్కరు నాకన్న సీనియర్.పార్టీ మారుతనని ఎలా అనుకుంటున్నారని విలేకరులకు జీవన్ రెడ్డి ఎదురు ప్రశ్న వేశారు.
జానారెడ్డి కూడా పార్టీలో నా తర్వాత 4 సంవత్సరాలకు పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న...పార్టీకి నేను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కామెంట్స్...
పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు జీవన్ రెడ్డి స్పందిస్తూ.. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన.
కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ మీరు వేరేలా ఎలా ఆలోచిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న.దశాబ్దకాలం ఒంటరిగా పోరాటం చేసిన.
పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ఎంత పోరాడరో శాసన మండలి ఏకైక సభ్యుడిగా నేను అంతే పోరాటం చేశా.
ఎవరి హోదాలో వారిమి పోరాడం శాసన సభలో భట్టి విక్రమార్క గారు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి గారు శాసన మండలి లో నేను పార్టీ బలోపేతానికి పోరాడం
2014 లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసిన.2019 లో దశాబ్ద కాలం శాసన మండలి లో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా బీ ఆర్ ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేశాను.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
