అంబేడ్కర్ కు ఘన నివాళులర్పించిన కార్పొరేటర్ కంది శైలజ
సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ అన్నారు. సోమవారం స్థానిక వార్డ్ కార్యాలయంతో పాటు సీతాఫల్మండి లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, సీతాఫల్మండి డివిజన్ ప్రెసిడెంట్ శేఖర్, బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేష్, కుమార్, రబ్బానీ, సచిన్, శైలెండర్, జగదీష్,నరేష్, నర్సింగ్, రఘు, నాని, మల్లెఃష్, గీత, రేణుక, మంజుల,నంధిత, సుకుమార,శానిటేషన్ వర్కర్స్ శంకర్ సూపెర్వైసర్ , ఏంటోమోలాజి స్టాఫ్ సూపర్వ్వైసోర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
