బన్సీలాల్ పేట లో అంబేడ్కర్ జయంతి
సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకొని బన్సీలాల్ పేట్ డివిజన్ లోని భారతీయ జనతా పార్టీ నుండి పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహాలకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అంబేద్కర్ దేశానికి చేసినటువంటి సేవలగురించి గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ జీవితం లో జరిగిన ముఖ్యమైన ఐదు సంఘటన ప్రదేశాలని పంచ తీర్థలుగా తీర్చి దిద్దిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలని కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షుడు అద్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా పార్లమెంట్ కన్వినర్ టీ. రాజశేఖర్ రెడ్డి , వై. సురేష్ , కె. ఎం. కృష్ణ , హరినాథ్ నాయీ , కె. కృష్ణ, రాజు , వై. శ్రీనివాస్, ఏ. శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్ , శీలం శివ ,టీవీఎన్ రాజేష్, సత్యనారాయణ , ఈ శ్రీనివాస్ , లక్ష్మి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
