రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఎదురెదురుగా బైక్ లు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు
On
ప్రజామంటలు మార్చ్ 20 భీమదేవరపల్లి :
మండలంలోని ముల్కనూర్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని మంగళపల్లికి చెందిన యువకుడు పార్నందుల ఆంజనేయులును ముల్కనూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. మరొక తీవ్ర గాయాలైన యువకుడు పరకాలకు చెందిన శనగరపు అనిల్ ను అంబులెన్స్ 108 లో ఎంజీఎంకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్
Published On
By ch v prabhakar rao

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..
Published On
By Kasireddy Adireddy

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
Published On
By Kasireddy Adireddy

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

#Draft: Add Your Title
Published On
By Siricilla Rajendar sharma

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్
Published On
By ch v prabhakar rao

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి
Published On
By ch v prabhakar rao

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.
Published On
By ch v prabhakar rao

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్
Published On
By ch v prabhakar rao

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.
Published On
By ch v prabhakar rao
